✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    JOB Alert 2022 | TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | గ్రాడ్యుయేట్లు అర్హులు | ఖాళీల వివరాలివే..



    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భక్తిలో భాగంగా.. వరుసగా పలు నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విభాగంలో మొత్తం 24 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూలై 29 నుండి ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 26న ముగియనుంది.. తదుపరి 7రోజుల్లో హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీ కోసం..

    తాజా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన elearningbadi.in వెబ్ సైట్ ను వీక్షించండి.

    Govt Jobs Free Training - 2022 | ఆఫీసర్ స్థాయి ఉగ్యోగ శిక్షణలకు దరఖాస్తులు ఆహ్వానం.. పూర్తి వివరణ మీకోసం...


    ఖాళీల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య : 24


    TSPSC Food Safety Officer - 2022 ఉద్యోగ నియామకాలకు అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఫుడ్ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ లేదా డైరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఆయిల్ టెక్నోలజీ లేదా అగ్రికల్చర్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్స్ లేదా బయోకెమిస్ట్రీ లేదా మైక్రో బయాలజీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ లేదా మెడిసిన్ విభాగంలో డిగ్రీ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.

    JOB Alert 2022 | BEL - భారీగా ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా..


    వయో-పరిమితి:

    జూలై 1 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు తగ్గకుండా వయస్సు ఉండాలి.. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తింపజేశారు.. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ను దరఖాస్తు చేయడానికి ముందు పక్కా చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ ఇవ్వబడింది.


    ఎంపిక విధానం:

    ◆ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.

    ◆ ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లలో నిర్వహిస్తారు.

    మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు

    ◆ రెండవ పేపర్ లో డిగ్రీలో చదివిన టువంటి సబ్జెక్ట్ ఆధారంగా అందరికీ కామన్ గా 150 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు.

    మొదటి పేపర్ ప్రశ్న పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మద్ది మాల్ లో ఉంటుంది

    రెండవ పేపర్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.

    Free Sill Training 2022 | ఉచిత శిక్షణ లకు తెలంగాణ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానం | దరఖాస్తు చేయండిలా..


    పరీక్ష సిలబస్:

    జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ క్రింద అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.

    ◆ కరెంట్ అఫైర్స్ - రీజనల్ నేషనల్ మరియు ఇంటర్నేషనల్.

    ◆ అంతర్జాతీయ సంబంధాలు మరియు కార్యక్రమాలు.

    ◆ జనరల్ సైన్స్ - సైన్స్ మరియు టెక్నాలజీ లో భారతీయ అచీవ్మెంట్స్.

    ◆ తెలంగాణ మరియు భారతీయ ఎకానమీ.

    ◆ తెలంగాణ తో ఇండియా జియోగ్రాఫిక్ ఫోకస్.

    ◆ భారత రాజ్యాంగం, పాలిటీ, గవర్నమెంట్.

    ◆ తెలంగాణ కళలు, సమాజం సంస్కృతి వారసత్వం మరియు సాహిత్యం.

    ◆ తెలంగాణ చరిత్ర.

    ◆ బేసిక్ ఇంగ్లీష్.

    ◆ సంబంధిత సబ్జెక్టు.. మొదలగు అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే ₹.42,300/- - ₹.1,15,270/- ప్రకారం చెల్లిస్తారు.

    Must read :: ECIL JOBs 2022 | ECIL బంపర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 10th, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు సమర్పించవచ్చు.. పూర్తి వివరాలివే..


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు - ₹.200/-.

    ఎగ్జామినేషన్ ఫీజు - ₹.80/-.


    సూచన :: నిరుద్యోగులకు దరఖాస్తు చేయు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.07.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 26.08.2022.


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్: https://www.tspsc.gov.in/


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ :: త్వరలో అప్ డేట్ చేయబడుతుంది.

    TS Gurukulam Part-Time Teacher JOBs 2022 | తెలంగాణ గురుకుల కళాశాలలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు దరఖాస్తు విధానం ఇదే..


    జోన్ ల వివరాలు:

    జూన్-1 కాలేశ్వరం :: కొమరం భీమ్-ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాలు..


    జోన్-2 బాసర :: అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు..


    జోన్-3 రాజన్న :: కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు..


    జోన్-4 భద్రాద్రి :: భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూరల్) జిల్లాలు..


    జోన్-5 యాదాద్రి :: సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, జనగాం జిల్లాలు..


    జోన్-6 చార్మినార్ :: మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు..


    జోన్-7 జోగులాంబ :: మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు..


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..