గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం అప్లై చేయండి..
డిగ్రీతో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త!
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank). దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖలో ఖాళీగా ఉన్న 291 ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 28.08.2026 నుండి 15.09.2026 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల : 291.
అర్త ప్రమాణాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ, గ్రాడ్యుయేషన్, B.E/B.Tech/M.E/M. Tech/MCA/M.Sc లో అర్హత సాధించి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 15.09.2026 నాటికి 22 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 03 - 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్షలు/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోకల్ లాంగ్వేజ్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్/ ఫైనాన్స్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు,
- క్వాంటిటీవ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు,
- కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు
- జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు..
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
- అభ్యర్థులు నిరభ్యంతరంగా పరీక్ష రాయండి
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.48,480/- నుండి రూ.1,05,280/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ వర్గాల అభ్యర్థులకు రూ.1000/-,
- ఎస్సీ/ ఎస్టీ వర్గాల అభ్యర్థులకు రూ.175/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.08.2026 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.09.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.iob.bank.in/en/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



















Comments
Post a Comment