JOB Alert 2026 | రేపే అప్రెంటిషిప్ మేళ | No Exam No Fee | ఇలా రిజిస్టర్ అవ్వండి..
ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా (PMNAM): భారత ప్రభుత్వానికి చెందిన, శిక్షణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అనుకూలతలను అనుసరించి, అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించడానికి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, అప్రెంటిస్ మళ నిర్వహణకు. ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న రాష్ట్ర, జిల్లా సంబంధిత శాఖ అధికారులు.. అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రకటనను విడుదల చేశారు.. ఈ ఉద్యోగమేళా నిర్వహిస్తున్న కేంద్రం, విద్యార్హత, ఇంటర్వ్యూలకు పాల్గొనే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు, రిజిస్ట్రేషన్ విధానం, సమయం తేదీ, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: 8వ తరగతి/ 10వ తరగతి/ ఏదైనా ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు, నేరుగా మీ ఉద్యోగమే లకు హాజరు కావచ్చు. పాల్గొంటున్న కంపెనీల వివరాలు : ఐటిసి పేపర్ బోర్డు లిమిటెడ్, భద్రాచలం. ఫిమాకేం ఇండియా లిమిటెడ్, లక్ష్మీపురం. మహేంద్ర...



















