TGNPDCL 339 Posts తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Details.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ TGNPDCL వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 339 కొత్త ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆముదం తెలిపి ఉత్తర్వులు జారీ చేసింది. నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ కొత్త ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 339 కొత్త ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా చీఫ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్, డివిజనల్ ఇంజనీర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లైన్మెన్ వంటి పోస్టులు భర్తీ కానున్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టులు వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 339. పోస్టుల వారీగా ఖాళీలు : చీఫ్ ఇంజనీర్ - 01, చీఫ్ జనరల్ మేనేజర్ - 02. జాయింట్ సెక్రటరీ - 1, సూపరిటెండెంట్ - 04, జనరల్ మేనేజర్ - 01, డివిజనల్ ఇంజనీర్ - 04, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 04, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ - 06, అసిస్టెంట్ ఇంజనీర్ - 16, సబ్ ఇంజనీర్ - 10, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 40, సీనియర్ అసిస్టెంట్ - 88, సీన...