తెలంగాణ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు భర్తీ. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, పూర్తి వివరాలు ఇక్కడ.
ECIL హైదరాబాద్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు. BE, B.Tech & Diploma అర్హతలు కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. హైదరాబాద్ ECIL లో ఉద్యోగాల కల్పించడం కోసం Advt.No.:05/2026, తేదీ:06.02.2026 ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.02.2026 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు అవ్వండి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :18 పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా /బీఈ / బీటెక్/ పీజీ/పిజిడిఎం లో అర్హత సాధించి ఉండాలి. అకాడమిక్ విద్యార్హతల్లో కనీసం 60 శాతం మార్పులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

