తెలంగాణ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు భర్తీ. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, పూర్తి వివరాలు ఇక్కడ.
ECIL హైదరాబాద్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు.
BE, B.Tech & Diploma అర్హతలు కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. హైదరాబాద్ ECIL లో ఉద్యోగాల కల్పించడం కోసం Advt.No.:05/2026, తేదీ:06.02.2026 ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.02.2026 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు అవ్వండి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :18
పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా /బీఈ / బీటెక్/ పీజీ/పిజిడిఎం లో అర్హత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హతల్లో కనీసం 60 శాతం మార్పులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 3-10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్షలు లేవు.
- అకాడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభకు 20% మార్కులు,
- అనుభవానికి 30% మార్కులు
- మరియు ఇంటర్వ్యూకు 50% మార్కులు వెయిటేజ్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.55,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
- Corporate Learning & Development Centre, Nalanda Complex, Electronics Corporation of India limited, TIFR Road, ECIL Post, Hyderabad 500062.
- కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్మెంట్ సెంటర్ , నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, TIFR రోడ్, ECIL పోస్ట్, హైదరాబాద్ -500062 నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ తేదీ : 20.02.2026 (శుక్రవారం),
- సమయం : ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ : https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు : ఫామ్ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment