గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త!
వివిధ మెడికల్ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ నుండి శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విధాన పరిషత్, జిల్లా ఆరోగ్యశాఖ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 240+ పోస్టులను అవుట్సోర్సింగ్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి. ఎలాంటి రాత పరీక్ష లేదు అప్లై చేసిన వారి సర్టిఫికెట్ చూసి ఉద్యోగం ఇస్తారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 240+
పోస్టుల వారీగా ఖాళీలు :
- మెడికల్ ఆఫీసర్ - 144,
- ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 - 14,
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 - 48,
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 - 12,
- మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 - 6
- జూనియర్ అసిస్టెంట్ - 16.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ DMLT/ B.Sc (MLT), సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, MBBS అర్హత కలిగి ఉండాలి.
- అలాగే తెలంగాణ రాష్ట్ర సంబంధిత మెడికల్ కౌన్సిలింగ్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 15.07.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితుల సడలింపు ఉంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here | |
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షాక్ లిస్ట్ చేసి, అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
ఎంపిక ప్రక్రియ ఏంటి విధంగా ఉంటుంది:
- సంబంధిత అర్హత ల్లో సాధించిన ప్రతిభకు 70% శాతం మార్కులు.
- అనుభవానికి 30% మార్కులు. కేటాయించారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫామ్ ఇక్కడ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 15.07.2026,
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 22.07.2026.
ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ :: 29.07.2026.
మొదటి ఎంపిక జాబితా విడుదల చేయు తేదీ :: 30.07.2026.
అధికారిక వెబ్సైట్ :: https://dme.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment