Indian Railways 1785 Vacancies Recruitment 2022 | 10th, 10+2, ITI తో 1785 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ | Hurry up! Registration closed soon..
10th, 10+2, ITI తో 1785 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! సౌత్ ఈస్ట్రన్ రైల్వే(SER) రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1785 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, 10వ తరగతి, 10+2, ITI (NCVT/SCVT) అర్హతతో సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ Notice No. SER/P-HQ/RRC/PERS/ACT APPRENTICES/2022-23 ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 03.01.2023 నుండి 02.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ✓ అభ్యర్థులకు గమనిక: అధికారిక నోటిఫికేషన్ లో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27.12.2022 నుండి ప్రారంభం అని ప్రచురించబడింది. తదుపరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆ తేదీని 03.01.2023 కుమార్చింది. సంబంధిత కాపీ కోసం :: ఇక్కడ క్లిక్ చెయ్యండి . ఎలాంటి రాతపరీక్ష లేకుండా సంబంధిత ట్రేడ్ విభాగంలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు కలకత్తాలోని ఖరగ్పూర్