అకౌంటెంట్, డ్రైవర్, క్యాటరింగ్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టుల భర్తీకి దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Notification for Regular Vacancies Apply
రెగ్యులర్/ డిప్యూటేషన్ & షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగ అవకాశాలు:
- పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోండి.
- ఇంటర్వ్యూలో అర్హత సాధించి, ఎంపికైతే రూ.49,900/- ప్రతి నెల వేతనం.
హైదరాబాద్ లోని, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, వికలాంగుల సాధికారత విభాగం రిహబిలిటీషియన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, డ్రైవర్, కేటరింగ్ అసిస్టెంట్, డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించి, పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ స్థానం :: రెగ్యులర్ / కాంట్రాక్ట్ ఉద్యోగం/డిప్యూటేషన్.
మొత్తం పోస్టుల సంఖ్య : 05.
పోస్టుల వారీగా ఖాళీలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
రీజినల్ ఆఫీస్ వివరాలు :
- సికింద్రాబాద్, నవి ముంబై, కోల్కత్తా, నోయిడా.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత ను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- సోషల్ వర్క్/ రిహబిలిటీషియన్ వర్క్/ సోషియాలజీ/ సైకాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హతలు అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టులను అనుసరించి 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.39,600/- నుండి రూ.49,900/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.500/-.
- దరఖాస్తు ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో డైరెక్టర్ NIEPID సికింద్రాబాద్ వారికి చెల్లించాలి.
- ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు కు దరఖాస్తు ఫేసు మినహాయించారు. వీరు దరఖాస్తు తో పాటు సంబంధిత సర్టిఫికెట్ జత చేయాలి.
అధికారిక వెబ్సైట్ :: https://niepid.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
చివరి తేదీ :: 11.05.2026.
దరఖాస్తు చిరునామా :
- Director, NIEPID, Manovikasnagar, Secunderabad-500009.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment