ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా, రాత పరీక్షలు లేకుండా! 49 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 10వ తరగతి, ITI, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, B.Sc Nursing అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు GMC రాజన్న సిరిసిల్ల శుభవార్త! చెప్పింది. జిల్లా మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ మరియు నాన్ మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన రాజన్న సిరిసిల్ల జిల్లా అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా సమర్పించాలి. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య 49. విభాగాల : స్టాఫ్ నర్స్ కంప్యూటర్ బార్బర్ టైలర్ ఎలక్ట్రీషియన్ ధోబి గ్యాస్ ఆపరేటర్ అటెండర్ అనస్థీషియ...





































