IOB Recruitment 2022 | IOB inviting online applications for Various Vacancies | B.E, B.Tech, M.E, M.Tech, MCA, Computer science, IT candidates..
IOB బ్యాంక్ B.E, B.Tech, M.E, M.Tech, MCA, Computer science, IT అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ , దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పలు బ్రాంచ్ల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ - ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 08.11.2022 నుండి 30.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170 నుండి రూ.69,810 వరకు అన్ని అలవెన్స్లతో కలిపి గౌరవ వేతనంగా చెల్లించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇలా.. తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 25. పోస్ట్ పేరు :: స్పెషల్ ఆఫీసర్ - ఐటీ ప్రొఫెషనల్.. విభాగాలు: బిజినెస్ అనలిస్ట్, డాటా మేనేజర్, కోల్డ్ ఇంజనీరింగ్, డాటా సైంటిస్ట