టీజీ డిపార్ట్మెంటల్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. TGPSC Departmental Tests Nov-2026 Session Hall Tickets Out! Easy Download Process here.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ :: హైదరాబాద్. నోటిఫికేషన్ నెంబర్ 04/2026 నవంబర్ 2026 సెషన్ హాల్ టికెట్లు తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.. సులభంగా డౌన్లోడ్ చేసుకునే విధానం ఇక్కడ. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రస్థాయి ఉద్యోగులకు పదోన్నతుల కోసం సంవత్సరానికి రెండు(2) సార్లు డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం నవంబర్ సెషన్ లో భాగంగా తేదీ 14.11.2026 నుండి 23.11.2026 వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగనున్న డిపార్ట్మెంటల్ పరీక్ష హాల్ టికెట్లను ఈరోజు ( 09.11.2026 ) సాయంత్రం 05:00 నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉన్నాయి.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ TDE రిజిస్ట్రేషన్ ID , మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు. ఈ పరీక్షలు, కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో పాఠ్యపుస్తకాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఏదైనా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లయితే ఈ 040-224455...





























