NHPC Recruitment 2022 | 10th, ITI తో రాత పరీక్ష లేకుండా! 80 ట్రేడ్ అప్రెంటీస్ ల భర్తీ | Apply Online here..
10th, ITI తో రాత పరీక్ష లేకుండా! 80 ట్రేడ్ అప్రెంటీస్ ల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన, NHPC లిమిటెడ్ మినీ రత్న-1, క్యాటగిరి కార్పొరేట్ కంపెనీ కార్యాలయం, ఫరీదాబాద్ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), డ్రాఫ్ట్స్ మెన్ (మెకానికల్), కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, స్టేనియో గ్రాఫర్ (హిందీ) మరియు హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ లలో.. ఖాళీగా ఉన్న 80 సీట్ల భర్తీకి ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ శిక్షణల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనలు జారీ చేసింది. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 80, విభాగాల/ ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు: 1. డ్రాఫ్ట్ మెన్ (సివిల్) - 15, 2. డ్రాఫ్ట్ మెన్ (మెకానికల్) - 10, 3. కంప్యూటర్ ఆపరేటింగ్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) - 30, 4. సెక్రటేరియల్ అసిస్టెంట్ - 15, 5. స్టెనియో గ్రాఫర్ (హిందీ) - 8, 6. హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ - 02.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి, 10th, ITI అర్హతలను కలిగియు...