NHPC Recruitment 2022 | 10th, ITI తో రాత పరీక్ష లేకుండా! 80 ట్రేడ్ అప్రెంటీస్ ల భర్తీ | Apply Online here..
![]() |
10th, ITI తో రాత పరీక్ష లేకుండా! 80 ట్రేడ్ అప్రెంటీస్ ల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన, NHPC లిమిటెడ్ మినీ రత్న-1, క్యాటగిరి కార్పొరేట్ కంపెనీ కార్యాలయం, ఫరీదాబాద్ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), డ్రాఫ్ట్స్ మెన్ (మెకానికల్), కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, స్టేనియో గ్రాఫర్ (హిందీ) మరియు హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ లలో.. ఖాళీగా ఉన్న 80 సీట్ల భర్తీకి ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ శిక్షణల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనలు జారీ చేసింది.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 80,
విభాగాల/ ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు:
1. డ్రాఫ్ట్ మెన్ (సివిల్) - 15,
2. డ్రాఫ్ట్ మెన్ (మెకానికల్) - 10,
3. కంప్యూటర్ ఆపరేటింగ్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) - 30,
4. సెక్రటేరియల్ అసిస్టెంట్ - 15,
5. స్టెనియో గ్రాఫర్ (హిందీ) - 8,
6. హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ - 02.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి, 10th, ITI అర్హతలను కలిగియున్న (2019, 2020, 2021, 2022) మాత్రమే దరఖాస్తులు చేయడానికి అర్హులు.
✓ ఫలితాలు వెయిటింగ్ లో ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి అనర్హులు..
తాజా ఉద్యోగాలు!
వయోపరిమితి:
✓ 12.12.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసి/ ఈడబ్ల్యూఎస్/ పిడబ్ల్యుడి వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.. వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
ఈ ఐటిఐ ట్రేడ్ అప్రెంటీస్ షిప్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
✓ అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా, వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక లు నిర్వహిస్తారు.
శిక్షణ కాలం :: ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
✓ నోటిఫికేషన్ ప్రకారం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి.. అధికారిక "అప్రెంటిస్షిప్ ఇండియా" వెబ్ సైట్ ను సందర్శించండి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.apprenticeshipindia.gov.in/
✓ ఇప్పటికే రిజిస్ట్రేషన్ కలిగిన అభ్యర్థులు, (ఎస్టాబ్లిష్మెంట్ ఐడి: E11220600084) ప్రకారం రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
✓ రిజిస్ట్రేషన్ ఇప్పటికే లేని అభ్యర్థులు, ఈ పోర్టల్ నందు (ఎస్టాబ్లిష్మెంట్ ఐడి: E11220600084) ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
✓ సంబంధిత రిజిస్ట్రేషన్ ఫామ్ ను, అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి క్రింది చిరునామాకు పంపించాలి.
చిరునామా:
Sr. Manager (HR) - Rectt.,
Recruitment Section,
NHPC Office Complex, Sector -33,
Faridabad, Haryana - 121003.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.12.2022.
సంబంధిత ధ్రువపత్రాల తో ఆఫ్ లైన్ దరఖాస్తు హార్డ్ కాఫీలను స్వీకరించడానికి చివరి తేదీ : 10.01.2023 (సాయంత్రం 05:00 గంటల వరకు).
అధికారిక వెబ్సైట్ :: http://www.nhpcindia.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.apprenticeshipindia.gov.in/







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment