TGUGCET-2023 Hall Tickets Out! | Download here..
తెలంగాణ రాష్ట్ర గిరిజన/ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష-2023 హాల్ టికెట్లు విడుదల. TGUGCET-2023 Hall Tickets Out! | Download here.. మార్చి 05, 2023 న నిర్వహించనున్న TGUGCET -2023 , ప్రవేశ పరీక్ష హాల్టికెట్లను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి కాంటాక్ట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులను 05.01.2023 నుండి 05.02.2023 వరకు దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తు చివరితేది నువ్వు మరల 11.02.2023 వరకు పొడిగించి దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో TTWREIS - 22 , మరియు TSWREIS - 30 ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సీటు పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి తో పాటు ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ సంబంధిత శిక్షణను కూడా ఇక్కడ అందిస్తారు. ఇక్కడ అందిస్తున్న కోర్సుల వివరాలను తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. SSC