Free Foundation Training Course for SSC, RRB & Banking - 2025 | స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి.

తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ లను దృష్టిలో పెట్టుకుని, ఉచిత ఉద్యోగ శిక్షణ అందించడానికి ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు రకాల ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పిస్తూ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ లను అందించడానికి నిరుద్యోగ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! డిగ్రీ స్థాయి అర్హత సాధించిన అకడమిక్ మార్కుల పర్సంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయనున్నారు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉద్యోగ ఉచిత శిక్షణ అర్హత ప్రమాణాలు: ఏపీ/ ఎస్సీ/ మరియు బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన...