TTWR Fine Arts 6th Hall-Tickets | తెలంగాణ గిరిజన సంక్షేమ ఫైన్-ఆర్ట్స్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, 2020-21 విద్యాసంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు 6వ తరగతి TTWR Fine-Arts ప్రవేశాలకు సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష జులై 27న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి TTWR 6th Fine-Arts ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రకటన జూన్ 30వ తేదీన దరఖాస్తులు కోరుతోంది విడుదల చేశారు దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూలై 1 నుండి ప్రారంభమై జూలై 10న ముగిసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా తాజాగా హాల్టికెట్లను ప్రవేశ పరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. TSSPDCL Junior Lineman Admit card Released | జూనియర్ లైన్మెన్ అడ్మిట్ కార్డులు విడుదల | డౌన్లోడ్ చేయండిలా.. TSSPDCL Assistant Engineer Admit card Released | అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) అడ్మిట్ కార్డులు విడుదల | డౌన్లోడ్ చేయండిలా.. ★ TTWR 6th Fine-Arts ప్రవేట్ హాల్ టికెట్లను...