TTWR Fine Arts 6th Hall-Tickets | తెలంగాణ గిరిజన సంక్షేమ ఫైన్-ఆర్ట్స్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, 2020-21 విద్యాసంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు 6వ తరగతి TTWR Fine-Arts ప్రవేశాలకు సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష జులై 27న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
2022-23 విద్యా సంవత్సరానికి TTWR 6th Fine-Arts ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రకటన జూన్ 30వ తేదీన దరఖాస్తులు కోరుతోంది విడుదల చేశారు దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూలై 1 నుండి ప్రారంభమై జూలై 10న ముగిసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా తాజాగా హాల్టికెట్లను ప్రవేశ పరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
★ TTWR 6th Fine-Arts ప్రవేట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా?.
◆ ఈ క్రింది సోపానాలను అనుసరించడం ద్వారా TTWR 6th Fine-Arts హాల్ టికెట్లను సులువుగా డౌన్లోడ్ చేయవచ్చు.
● విద్యార్థులు, ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
● అధికారిక వెబ్ సైట్ లింక్: https://tgtwgurukulam.telangana.gov.in/
● Home పేజీలోని Latest Notifications ఈ విభాగంలో స్క్రోల్ అవుతున్న మొదటి లింక్ Download HALLTICKETS TTWR FINE ARTS of 6th Class for the Acad Year 2022-23 లింక్ పై క్లిక్ చేయండి.
● Fine Arts హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన అధికారిక వెబ్ పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
● ఇక్కడ Resultas ఈ విభాగంలో కనిపిస్తున్న Download Hallticket లింక్ పై క్లిక్ చేయండి.
● తదుపరి పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్లను నమోదుచేసి Submit పై క్లిక్ చేయండి.
● హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
● ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
JOB Alert 2022 | ఇంటర్ తో 2800 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలు..
అధికారిక వెబ్సైట్ :: https://tgtwgurukulam.telangana.gov.in/
డైరెక్ట్ గా ఇప్పుడే ఫైన్ ఆర్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment