CTET August 2023 Results Out! Download here..
CTET సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్-2023 ఆగస్టు సెషన్ ఫలితాలు విడుదల.. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్ ఉద్యోగ అర్హతకు సంబంధించిన అర్హత పరీక్ష (CTET) సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (CTET-2023) ఫలితాలు తాజాగా ఈరోజు 25.09.2023 న అందుబాటులోకి వచ్చాయి. గత నెల 18.08.2023 మధ్యాహ్నం 12:00 గంటల నుండి అందుబాటులోకి వచ్చాయి. ఆగస్ట్ 20, 2024 న పేపర్-I; ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, పేపర్-II; మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. CTET August 2023 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫలితాలకు సంబంధించిన లింక్ ను నేడు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా ఈ దిగువ 📌 చేయబడిన ఫలితాల లింక్ పై క్లిక్ చేసి, తమ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి.. ఫలితాలను తనిఖీ చేయవచ్చు. 🎉 పేపర్-1 లో 2.98 లక్షల మంది, ✨ పేపర్-2 లో 1.01 లక్షల మంది.. 📌 ఇలా మొత్తం 4 లక్షల మంది ఉత్తీర్ణత సాదించినట్లు CBSE తెలిపింది. సి టెట్ ఆగస్టు 2023 సెక్షన్ ఫలితాలను డౌన