District Court JOBS: జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. డాటా ఎంట్రీ ఆఫర్ | ఆపరేటర్ రికార్డు | అసిస్టెంట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. DSLR Notification Apply here
డేటా ఎంట్రీ ఆపరేటర్ | రికార్డు అసిస్టెంట్ | ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి జిల్లా కోర్టు నోటిఫికేషన్ విడుదల.. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా కోర్ట్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. నిరుద్యోగులకు శుభవార్త! Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, విశాఖపట్నం రాత పరీక్ష ఆధారంగా! రూ.23,120 నుండి రూ.80,910 వేల వేతనంతో ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా కోర్టు డాటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్ట్ కోసం దరఖాస్తులను 27.01.2026 సాయంత్రం 05:00 గంటల లోగా చేరే విధంగా స్వయంగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అర్హతలు అనుభవం ఆధారంగా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూ తో నియామకాలు నిర్వహిస్తారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ తో జత చేయ...

































%20Posts%20here.jpg)

