ITI, Diploma, Degree తో శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాలు | CNP Supervisor Permanent Positions Recruitment 2023.
ఐటిఐ, డిప్లోమా, డిగ్రీతో సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ నోట్ ప్రెస్స్(CNP) భారీ నోటిఫికేషన్. సెక్యూరిటీ ప్రింటింగ్ & మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లిమిటెడ్ పరిధిలోని బ్యాంక్ నోట్ ప్రైస్ వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న సూపర్వైజర్, అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వచ్చు. రాత పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 18తో ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ఆన్లైన్ దరఖాస్తు సోపానాలు, ఇతర ముఖ్య సమాచారం ఇక్కడ. నోట్ల ముద్రణా సంస్థ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ నోట్ల ముద్రణా సంస్థ (నాసిక్) పోస్టుల సంఖ్య 116 ఉద్యోగ స్థితి శాశ్వత ఉద్యోగాలు వయస్సు 18 - 30 సంవత్సరాలకు మించకూడదు అర్హత ఇటీఐ, డిప్లొమా, డిగ్రీ ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష వేతనం/ పే-స్కేల్ రూ.18,780 నుండి 95,910/- పోస్టింగ్ ప్రదేశం హైదరాబాద్, దేశవ్యాప్తంగా చివరి తేదీ 18.11.2023 అధికారిక వ