ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీ! కీ నోటిఫికేషన్ IPPB Opening New Vacancies | Apply Online here..
చార్టెడ్ అకౌంట్ (CA) అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శుభ వార్త చెప్పింది!. తాజాగా శాశ్వత ప్రాతిపదికన జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)/ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు 15.12.2023 ఉదయం 10:00 నుండి 04.01.2024 రాత్రి 11:59 నిమిషాలకు వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 01 . పోస్ట్ పేరు :: జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)/ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ . విద్యార్హత: ICAI నుండి (CA)చార్టెడ్ అకౌంట్, ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ, అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.11.2023 నాటికి పోస్టులను అనుసరించి 38 సంవత్సరాలు పూర్తిచేసుకుని 55 సంవత్సరాలకు మించకుండా