Postal jobs 2023 | ఎటువంటి రాత పరీక్ష లేకుండా! 10వ తరగతి ఉత్తీర్ణతతో 40,889 ఉద్యోగాలు | Apply Online here..
ఇండియ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ లో భారీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
![]() |
ఎటువంటి రాత పరీక్ష లేకుండా! 10వ తరగతి ఉత్తీర్ణతతో 40,889 ఉద్యోగాలు | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త..!
ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2023 పోస్టల్ చరిత్రలో అత్యంత అరుదైన నిర్ణయంతో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న పోస్టల్ శాఖలో మొత్తం 40,889పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ విడుదల. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 27, 2023 నుంచి ఫిబ్రవరి 16, 2023లోగా ఆన్లైన్ విధానములో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
◾దేశ వ్యాప్తంగా ఖాళీగా వున్న పోస్టులు: 40,889పోస్టులు.
◾ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా వున్న పోస్టులు: 2,480పోస్టులు.
◾తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా వున్న పోస్టులు: 1,266పోస్టులు.
◾పోస్టు పేరు:
1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎమ్),
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎమ్),
3. డాక్ సేవక్ (డీఎస్).
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
◾విద్యార్హతలు:
10వ తరగతి ఉత్తీర్ణులై మాథ్స్,ఇంగ్లీష్ మరియు స్థానిక భాష తప్పనిసరి.
◾వయో - పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనవరి 27, 2023 నాటికి 18-40సంవత్సారాలు మించకుడదు,
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05సం", ఓబీసీ అభ్యర్థులకు 03సం" మరియు పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు 10సం" సడలింపు ఉంటుంది.
◾ఎంపిక విధానం:
మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
◾దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది.
◾దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు జనవరి 27, 2023 ప్రారంభం.
◾దరఖాస్తు చివరి తేదీ:
ఫిబ్రవరి 16, 2023కు ముందుగా దరఖాస్తులను సమర్పించాలి.
◾దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.100/- లు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్ మ్యాన్ మరియు మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
◾గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబధనల ప్రకారం పోస్టును అనుసరించి రూ.10,000/- నుంచి రూ.12,000/- వరకు వేతనాలు చెల్లిస్తారు.
◾అధికార వెబ్ సైట్: https://www.indiapost.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
పూర్తి వివరాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు. 🙏
Comments
Post a Comment