నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఉద్యోగ అవకాశాలు. ఆగస్ట్ 25న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల వివరాలు ఇక్కడ.
తెలంగాణ ప్రభుత్వము, ఉపాధి మరియు శిక్షణ శాఖ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో (UEI&GB) ఉస్మానియా, యూనివర్సిటీ, హైదరాబాద్.
ఉద్యోగ మేళ - పత్రిక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం 25.08.2026 న, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో, డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీ టి. రాము గారు ఒక ప్రకటన లో తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
మేడ్ ప్లస్ ఇండియా అనే కంపెనీలో ఫార్మసిస్ట్ | ఫార్మసీ అసిస్టెంట్ మొదలగు 100 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జాబ్ మేళా పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇక్కడ తెలుపబడిన ఉద్యోగాలకు డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ మరియు ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపిక కాబడిన వారికి వరకు ప్రతినెల రూ.16,000/- నుండి రూ.25,000/- గౌరవ వేతనం ఉంటుందని ప్రకటనలో తెలిపారు. పైన తెలుపబడిన విద్యార్హత లతో 18 నుండి 30 సంవత్సరముల పైన వయస్సు కలిగిన పురుషులు మరియు స్త్రీలు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
సందేహాలను నివృత్తి కోసం మరియు మరిన్ని వివరాల కోసం శ్రీ సాయి శైలేష్ HR గారిని సంప్రదించ వలసిందిగా చరవాణి నెంబర్ 9666662481 ప్రకటనలో పేర్కొన్నారు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












Comments
Post a Comment