డిగ్రీ తో అటవీ శాఖలో ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి ICFRE - IFB JPF's Vacancies Recruitment 2024, Details here..

నిరుద్యోగులకు శుభవార్త! హైదరాబాద్ వేదికగా డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (JPF) పోస్టులను భర్తీ చేయటానికి హైదరాబాదులోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) , ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) నోటిఫికేషన్ No.1-251/IFB/AICRP-JRF/JPF/PA/ FA2023-24/530 తేదీ:14.06.2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం జూన్ 28న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.. తప్పక చదవండి :: జిల్లా ఆరోగ్య శాఖ లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండి జాబ్ కొట్టండి.. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ & వాతావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) లో విధులు నిర్వర్తించాలి. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి నోటిఫికేషన్ ...