గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..
నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NIC) నుండి భారీగా ఉద్యోగ అవకాశాలు.... భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NIC) లో ఖాళీగా ఉన్నటువంటి సైంటిఫిక్, టెక్నికల్ అసిస్టెంట్ - A పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ జాబ్స్ కోసం 01.09.2026 @ 10:00AM నుండి ప్రారంభమై, 30.09.2026 @ 05:30PM న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 376. విభాగాలు : కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డాటా సైన్స్ & ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సీ విద్యార్హత : యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో M.Sc/MS/ MCA/ B.E/ B.Tech లో అర్హత సాధించి ఉండాలి. GATE పరీక్...

















