UPSC NDA-I Recruitment 2022 | 10+2 తో నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నవీన్ డిఫెన్స్ అకాడమీ 395 సీట్ల భర్తీ | Check Application Process here..
10+2 తో నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నవీన్ డిఫెన్స్ అకాడమీ 395 సీట్ల భర్తీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ వివిధ విభాగాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ & నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్(1) - 2023. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ & నవీన్ అకాడమీ లో జనవరి 2024 నుండి ప్రారంభమయ్యే కోర్సుల్లో చేరడానికి ఆసక్తి కలిగిన భారతీయ అవివాహిత పురుష/ మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 10.01.2023 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన; ఖాళీల వివరాలు, విద్య అర్హతలు, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 395. విభాగాల వారీగా ఖాళీలు: ✓ నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో.. 1. ఆర్మీ విభాగంలో - 208, 2. నేవీ విభాగంలో - 42, ✓ ఎయిర్ ఫోర్స్ విభాగంలో.. 1. ప్లేయింగ్ - 92 2. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) - 18 3. గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) - 10. ✓ నావల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ లో -