అంగన్వాడి టీచర్ల నోటిఫికేషన్, 15 వేల పోస్టులు భర్తీ. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్.. వివరాలు.
త్వరలో 15 వేల ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.. అంగన్వాడీల్లో త్వరలో 15 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు నిన్న వివిధ జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమాల్లో మాట్లాడుతూ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే వివిధ జిల్లాల్లోని IDOC కార్యాలయంలో "పోషణ్ పక్వాడ్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలు ఆశా కార్యకర్తల వేతనాల పెంపు విషయంపై కూడా దృష్టి పెట్టామన్నారు. కారుణ్య నియామకాల విషయంపై పరిశీలనలు చేస్తున్నామని పోలీసు శాఖ తరహాలో అంగన్వాడీలకు కూడా ఒకే రకమైన డిజైన్ యూనిఫామ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 వేల సెల్ఫోన్లను అంగన్వాడీలకు సరఫరా చేసామన్నారు. అంగన్వాడీ సమస్యల విషయంలో జిల్లా నుంచి 5 నుండి పదిమంది ప్రతినిధులు వస్తే సమయం కేటాయిస్తామన్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రాష్ట్రవ్యాప్తంగా 14,236 పోస్టులను గుర్తించినట్లు అందులో అంగన్వాడీ టీచర్ల ఖాళీలు 6,399 హెల్పర్ ప...

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































