రాత పరీక్ష లేకుండా! 81 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఇలా దరఖాస్తు చేయండి.
రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్: ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ (IL) పాలక్కాడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఆప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 1Year అప్రెంటిస్ విభాగాలు ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోవచ్చు. డిప్లోమా, ఇంజనీరింగ్ శిక్షణ కోసం అధికారికంగా నోటిఫికేషన్ జారీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 09-02-2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోండి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణలను పూర్తి చేసుకున్న వారికి రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగం నోటిఫికేషన్ లో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 81 విభాగాల వారీగా ఖాళీలు : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ : 37 డిప్లొమా అప్రెంటిస్ : 44 పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజ...

































%20Posts%20here.jpg)

