ప్రభుత్వ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇలా అప్లై చేయండి..
నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! నలంద యూనివర్సిటీ, రాజ్ గిర్, బీహార్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన నిరుద్యోగ యువత 03.08.2026 నుండి 31.08.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 09. విభాగాల : లైబ్రరీన్ డిప్యూటీ లైబ్రరీన్ అసిస్టెంట్ రిజిస్టర్ అసిస్టెంట్ ఇంజనీర్ సీనియర్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ అసిస్టెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ/బి ఎల్ ఐ ఎఫ్ సి/ఎం ఎల్ ఐ ఎస్ సి/పీహెచ్డీ...






















