ఫ్యాకల్టీ, సూపర్వైజర్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! ✨10th, ITI, Degree లకు అవకాశాలు | NID Teaching Non-teaching Staff Recruitment 2023 | Apply here..
10th, ITI, Degree లకు గుడ్ న్యూస్! ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(NID) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉభయ రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువ ఉన్న దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఆన్లైన్ దరఖాస్తు ఫీ పేమెంట్ రిసిప్ట్ జతచేసి నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు పంపించాలి. ఆన్లైన్ దరఖాస్తు లింక్, దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ దిగువ అందుబాటులో ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లను నిర్వహించే ఎంపిక చేస్తారు. 10,000లకు పైగా ఉద్యోగాలు 100కు పైగా మల్టీ నేషనల్ కంపెనీలతో భారీ జాబ్ మేళా ✨ఇంటర్వ్యూ తో జాబ్ కొట్టండి.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 24. విభాగాల వార