1000+ JOBs ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం ఇక్కడ FAIR at June 25 2025 Register now

నిరుద్యోగులకు శుభవార్త! ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు, 1000+ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం TPCC ఉపాధ్యక్షురలు, కంటెస్టెడ్ MP, ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి. 50+వివిధ మల్టీ నేషనల్ కంపెనీలో 1000+ ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 1000+ ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టిపిసిసి ఉపాధ్యక్షురాలు, కంటెస్టెంట ఎంపీ ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో రేపు. ఉద్యోగమేల నిర్వహిస్తున్నారు. టెన్త్ పాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పిజి అర్హతతో.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను JCN ఫంక్షన్ హాల్, పెర్కగూడ మండలం, ఉట్నూరు జిల్లా, ఆదిలాబాద్. వేదికకు ఇంటర్వ్యూ కోసం...