Govt Job Alert 2022 | NLCIL 226 ఎగ్జిక్యూటివ్ ల భర్తీకి ప్రకటన.. డిగ్రీ, డిప్లొమా, పీజీ అర్హత కలిగినవారు తప్పక దరఖాస్తు చేయండి..
Job Alert 2022 | ఎన్ ఎల్ సీ ఐ యల్ ఇండియా లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త..! నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్ ఎల్ సీ ఐ యల్) లో ఉద్యోగాలు తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని (ఎన్ ఎల్ సీ ఐ యల్).. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ ఎల్ సీ ఐ యల్ ఇండియా యూనిట్లలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్, మరియు మేనేజర్ పోస్టులకు ఆసక్తి వున్న అభ్యర్థుల నుంచి 226పోస్టులకు దరఖాస్తు కోరుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 23, 2022 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 226పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈ4 గ్రేడ్): 167పోస్టులు డిప్యూటీ మేనేజర్(ఈ3 గ్రేడ్): 39పోస్టులు మేనేజర్(ఈ4 గ్రేడ్): 20పోస్టులు పని విభాగాలు: మెకానికల్ (థర్మల్), మెకానికల్ (మైన్స్), ఎలక్ట్రికల్ (థర్మల్), ఎలక్ట్రికల్ (రెన్యూవబుల్ ఎనర్జీ), సివిల్