మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, శిశు గృహాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు..
ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ-కర్నూల్. ICPU శిశు గృహంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపి, నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంస్కృతి పరచగల యువత ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్ లైన్ దరఖాస్తులను 02.02.2026 నుండి 09.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 04.
పోస్టుల వివరాలు :
- ఆయా - 02,
- హౌస్ కీపర్ - 01,
- ఇన్స్ట్రక్టర్ కామ్ యోగా టీచర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, చైల్డ్ డెవలప్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సుల్లో అర్హత సాధించి ఉండాలి
- సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- అనుభవం సర్టిఫికెట్ దరఖాస్తుతో పాటు జత చేయడం మరవకండి.
వయోపరిమితి :
- తేదీ: 01.07.2025 నాటికి అభ్యర్థుల వయసు 21 నుండి 42 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమీ టెక్నికల్ విద్యా అర్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మరియు సంబంధిత విభాగంలో అనుభవం, ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.79,44/- నుండి రూ.10,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 02.02.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 09.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైఫ్ దరఖాస్తు చిరునామా :
- జిల్లా కలెక్టర్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం. రూమ్ నెంబర్.122, కర్నూలు.
అధికారిక వెబ్సైట్ : https://kurnool.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని వివరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment