గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Rural Development and Panchayati Raj Research Assistant Recruitment 2023 | Apply Online here..
Rural Development and Panchayati Raj Research Assistant Recruitment 2023 | Apply Online here.. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని రాజేంద్రనగర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ( NIRDPR ) ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 25-03-2023 నాటికి ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఖాళీల విధానం ఎంపిక విధానం మొదలగు వివరాలతో దిగువన.. పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 03 పోస్ట్ పేరు :- రీసెర్చ్ అసిస్టెంట్-ఎ. అర్హత ప్రమాణాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్(సోషల్ సైన్స్) లు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ వర్క్ పొలిటికల్ సైన్స్ మొదలగు కోర్సులకు ప్రాధాన్యత ఉంటుంది. రూరల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఏరియాలో 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి. వయోపరిమితి : దరఖాస్తు చివరితేది నాటికి అభ్యర్థుల వయస్స