జిల్లా పౌర సరఫరాల సంస్థ లో అకౌంటెంట్ ఉద్యోగాలు | రాత పరీక్ష / ఫీజు లేదు | APSCSCL Recruitment 2023 | CA MCA Pass Can Apply Accountant Post here..
జిల్లా పౌర సరఫరాల సంస్థ లో అకౌంటెంట్ ఉద్యోగాలు | దరఖాస్తు చివరితేదీ: 14.04.2023 | నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ.. ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ, ఏలూరు జిల్లా లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ గ్రేడ్-3 , పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన స్థానిక ఏలూరు జిల్లా అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 31.03.2023 న జారీ అయినది. ఆసక్తి కలిగిన యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే ఆఫ్లైన్ దరఖాస్తులను 14.04.2023 సాయంత్రం ఐదు గంటల లోగా చేరే విధంగా రిజిస్టర్ పోస్ట్ లేదా స్వయంగా సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. దరఖాస్తు చేశారా?. పదో తరగతి/ డిగ్రీ తో వివిధ శాశ్వత ఉద్యోగాలు.. పోస్టింగ్ హైదరాబాద్ లో ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 01. ఫస్ట్ పేరు :: అకౌంటెంట్ గ్రేడ్-3. విద్యార్హత : CA/ MCA అర్హతలను ఇంటర్ స్థాయితో కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం అవసరం. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి 35 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేశారా?. డిప్లమా తో రాతపరీక్ష లేకుండా రూ.43,550 జీతం తో సూపర్ వైజర్