పదో తరగతి, ఐటిఐ అర్హతతో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి కేంద్ర గనుల శాఖ నోటిఫికేషన్
10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.... భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) టెక్నీషియన్ - 1(గ్రూప్-2) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 10th Pass నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.05.2026 ఉదయం 10:00 గంటల నుండి 19.06.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 30 పోస్ట్ పేరు : టెక్నీషియన్-1 ( గ్రూప్-2 ). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఐటిఐ లేదా సంబంధిత ట్రేడ్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయో...







