Govt Supervisor JOB: Diploma అర్హతతో ప్రభుత్వ సూపర్వైజర్ కొలువులు, దరఖాస్తు లింక్, చివరి తేదీ ఇక్కడ. Apply here
సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
రాష్ట్ర ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి మెకానికల్/మెరైన్ ఇంజనీరింగ్ మూడు సంవత్సరాల డిప్లొమా అర్హత కలిగిన భారతీయ యువతకు ఉడుపి కొచ్చిన్ షిప్ యాడ్ ఉద్యోగ అవకాశాలు:
కర్ణాటక రాష్ట్రం, మల్పే లోని ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ (UCSL) శాశ్వత ప్రాతిపదికన సూపర్వైజర్ విభాగంలో ఖాళీగా ఉన్న 02 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Notification No.UCSL/IMS/HR/VN/F/11-SUP/2MECH /86 dated 25 May 2026 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు) ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ & ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్ట్ పేరు :: సూపర్వైజర్ (మెకానికల్).
ఉద్యోగ స్థితి :: శాశ్వత ఉద్యోగాలు.
విద్యార్హత :
- రాష్ట్ర ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి మెకానికల్/మెరైన్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాల డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
వయో పరిమితి :
- 16.06.2026 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పని అనుభవం ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- వేతన శ్రేణి రూ.33,000-1,20,000 ప్రకారం ప్రారంభంలో దాదాపుగా రూ.59,730/- వరకు వేతనం ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మినహాయించారు. మిగిలిన వారికి రూ.400/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.05.2026,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.06.2026.
అధికారిక వెబ్సైట్ :: https://udupicsl.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment