ఇన్సూరెన్స్ కంపెనీ భారీగా ఉద్యోగాలు విడుదల, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వెంటనే అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIICL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఏదైనా డిగ్రీ అర్హతతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIICL) భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగాల పరచగల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 225. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-I) జనరలిస్ట్ : 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-I) హిందీ ఆఫీసర్ : 25 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా...































