రాత పరీక్ష లేకుండా! ✨టూరిజం అభివృద్ధి శాఖ ఉద్యోగాల భర్తీ.. ITDC Opening Various Position Recruitment 2024 Apply here
టూరిజం డెవలప్మెంట్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు: భారత టూరిజం డెవలప్మెంట్ కంపెనీ ( ITDC ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు ఎంపికైన అభ్యర్థులకు 40,000/- నుండి 1,40,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. వర్గాల వారీగా ఖాళీలు నోటిఫికేషన్ లో చూడవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి దిగువ పేర్కొన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 19 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) :- 02, అసిస్టెంట్ మేనేజర్ (సివిల్):- 02, అసిస్టెంట్ మేనేజర్ (ఈవెంట్):- 03, అసిస్టెంట్ మేనేజర్ (హోటల్ ఆపరేషన్):- 03, అసిస్టెంట్ మేనేజర్ (ఆడిట్):- 04, అసిస్టెంట్ మేనేజర్ (కార్