గ్రామీణ వ్యవసాయ శాఖ లో ఉద్యోగాల భర్తీ! బ్యాచిలర్ డిగ్రీలు మిస్ అవ్వకండి! NABARD Recruitment for 150 Permanent Posts Apply Online..

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 150 ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2వ తేదీ నుండి ప్రారంభమై 23వ తేదీన ముగుస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నాబార్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రేడ్-ఏ ఆఫీసర్ 2023, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలలైనా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 150 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: జనరల్ - 77, కంప్యూటర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 40, ఫైనాన్స్ - 15, కంపెనీ సెక్రటరీ - 03, సివిల్ ఇంజనీరింగ్ - 03, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 03, జియో ఇన్ఫర్మేటిక్స్ - 02, ఫారెస్ట్రీ - 02, ఫుడ్ ప్రాసెసింగ్ - 02, స్టాటిస్టిక్స్ - 02, మాస్ కమ్యూనికేషన్ / మీడియా స్పెషలిస్ట్ - 01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కన...