TS EDCET 2021 Seat Allotment List Results Out || Check your Name, Rank, Allotted College here..
తెలంగాణ బిఈడి ప్రవేశాలకు సంబంధించిన, ఫేస్-1 సీట్ అలాట్మెంట్ లిస్ట్ విడుదల. టీఎస్ ఎడ్సెట్ 2021 ప్రవేశాల లో భాగంగా 2021 22 విద్యాసంవత్సరానికి బీఈడీ శిక్షణ లో జాయిన్ అవ్వడానికి సంబంధించినటువంటి ఫేస్-1 అభ్యర్థుల జాబితాను తాజాగా విడుదల చేసింది. బీఈడీ లో సీట్లు పొందిన విద్యార్థులు జాబితాను కాలేజీ పేర్లతో ఇక్కడ తనిఖీ చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ లా పరిధిలోని బీఈడీ కాలేజీ లో సీట్లు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను తాజాగా విడుదల చేసింది. మొదటి విడత ఎడ్సెట్ -2021 కౌన్సెలింగ్ లో భాగంగా మొత్తం 14,464 కన్వీనర్ కోటా సీట్లకు గాను 17,417 వెబ్ ఆప్షన్ ఆన్లైన్ ద్వారా సమర్పించారు. వారిలో నుండి 10,216 విద్యార్థులకు 2021 22 విద్యా సంవత్సరానికి గాను బీఈడీ లో ప్రవేశాలకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ రమేష్ బాబు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు జాయినింగ్ లెటర్, స్పీడ్ చలానా నో డౌన్లోడ్ చేసుకొని ఏదైనా జాతీయ బ్యాంకుల్లో ట్యూషన్ ఫీజు సకాలంలో చెల్లించే, సీట్ రిజర్వేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. తదుపరి ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు కాలేజీలలో ఒరిజినల్ అర్హత ధ్రువప