TS ECET 2021 Result Out | Check your Result and Download Rank card here..
నేడే ఈసెట్ - 2021 ఫలితాలు విడుదల:
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) 2021 పరీక్ష కోసం హాజరైన విద్యార్థులు, వారి యొక్క రిజల్ట్ ను అధికారిక వెబ్ సైట్ .......... ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2021) ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేయబడతాయి.
TS ECET 2021 ఫలితాన్ని పనికి చేయడానికి మరియు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ను ఇక్కడ అందిస్తున్నాను.
డైరెక్ట్ లింక్:
TS ECET 2021 ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్:
2. హోం పేజీలో అందుబాటులో ఉన్న డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయండి.
3. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
4. హాల్టికెట్ నెంబర్, రిజిస్టర్, డేట్ అఫ్ బర్త్ ను ఎంటర్ చేసి.. బ్యాంక్ కార్డ్ బటన్పై క్లిక్ చేయండి.
5.అంతే మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
అధికారిక వెబ్సైట్: https://ecet.tsche.ac.in/
ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్: https://ecet.tsche.ac.in/TSECET/TSECET_RankCard2021_RK_GET.aspx
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment