మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు విధానం ఇదే..

బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లొమా విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త! మహా మెట్రో రైల్ కార్పొరేషన్, రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాల భర్తీ. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16.06.2025 నుండి ప్రారంభమైంది, 15.07.2025 న ముగియనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.. భారత ప్రభుత్వానికి చెందిన మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్/ డిప్యూటేషన్ 5 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు నాగపూర్, పుణె, నవి ముంబై, మెట్రో రైల్ ప్రాజెక్టు లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ BE/ BTech కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఇంటర్వ్యూలకు హాజరై పోస్టులను సొంతం చేసుకోవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరా...