మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు విధానం ఇదే..
బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లొమా విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
- మహా మెట్రో రైల్ కార్పొరేషన్, రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాల భర్తీ.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు..
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16.06.2025 నుండి ప్రారంభమైంది, 15.07.2025 న ముగియనుంది..
- ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ..
భారత ప్రభుత్వానికి చెందిన మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్/ డిప్యూటేషన్ 5 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు నాగపూర్, పుణె, నవి ముంబై, మెట్రో రైల్ ప్రాజెక్టు లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ BE/ BTech కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఇంటర్వ్యూలకు హాజరై పోస్టులను సొంతం చేసుకోవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 149.
- విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్..
- పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో B.E, B.Tech అర్హత, అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 15.07.2025 నాటికి పోస్టులను అనుసరించి 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ & సంబంధిత విభాగంలో అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.40,000 నుండి రూ.2,80,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.400/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.06.2025 @14:00 Hrs నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.07.2025 @ 18:00 Hrs వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.mahametro.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment