డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. రూ.19,500/- జీతం వివరాలు..
డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం దరఖాస్తు చేసుకోండి. మైనారిటీ జూనియర్ కళాశాల, ఇల్లందు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ముదసిర్ హుస్సేన్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ నందు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01. పోస్ట్ పేరు :: డేటా ఎంట్రీ ఆపరేటర్ . ఉద్యోగ స్థానం :: కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు PGDCA ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. డేటా ఎంట్రీ లో అనుభవం అవసరం. పాఠశాల లేదా కళాశాలల్లో కనీసం మూడు సంవత్సరాలు పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేసి సమర్పించండి. సూచన : అనుభవం కలిగిన అభ్యర్థులు లేనియెడల ఫ్రెషర్స్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటా...














































