పెరిగిన సిలబస్ ఎస్.జి.టి లకు లకు ఇంటర్ వరకు, వివరాలీలా TS DSC 2023 New Syllabus Download here..
తెలంగాణ ఉపాధ్యాయ నియామక ప్రకటన 2023, 5089 వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈనెల 20వ తేదీ నుండి వచ్చే నెల 21 ఒకటవ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైనది. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాత్రి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. రాత పరీక్ష సిలబస్ లో స్వల్ప మార్పులు చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. తాజా సిలబస్ సబ్జెక్టుల వారీగా పిడిఎఫ్ లను అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వారి, వారి విద్యార్హతల దృష్ట్యా రాత పరీక్ష సిలబస్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింద పిడిఎఫ్ లింక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . మరిన్ని తాజా ఉద్యోగ ప్రకటనలు చివరి తేదీతో.. దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్ Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . ఆధునిక బోధన విధానంపై దృష్టి తో.. సిలబస్ లో స్వల్ప మార్పులను విద్యాశాఖ చేసింది. ఆధునిక విద్య బోధన, ఎస్జిటి లకు ఇంటర్ వరకు, విద్యార్థుల సైకాలజీ పై, నవీన విద్య బోధన విధానాలపై, టిఆర్టి లో సిలబస్ మార్కులు చేస్తూ విద