TS RJC CET - 2023 Hall Ticket Out! Download Admit Card here..

తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాలయ సంస్థ హైదరాబాద్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష - 2023 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 📌 ఇప్పుడే హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . 📢 ఏకలవ్య మోడల్ పాఠశాల 6వ, 7వ, 8వ & 9వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: EMRS 6th, 7th, 8th & 9th Entrance Test-2023 Hall tickets Out | Download here.. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యాలయ సంస్థ హైదరాబాద్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి ప్రవేశాల కోసం ఉమ్మడి అర్హత పరీక్షను 06.05.2023 (శనివారం) న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంట వరకు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ప్రవేశం పొందవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న TS RJC CET-2023 కోసం హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tsrjdc.cgg.gov.in/ అధికారిక Home పేజీలోని Service