BIS Recruitment 2021 || బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో సైంటిస్ట్-'బీ' ఉద్యోగాల.. పూర్తివివరాలివే...
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీ ఐ ఎస్) వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆహార మరియు ప్రజా పంపిణీ, భారత ప్రభుత్వం జాతీయ స్టాండర్డ్ బాడీ ఆఫ్ ఇండియా మరియు స్టాండర్డైజేషన్, ప్రొజెక్టర్ రూపంలో కార్యకలాపాలకు బాధ్యత వహిస్తూ పరిపాలన నియంత్రణ లో ఉన్న చట్టబద్ధమైన సంస్థ. మరియు బంగారం/ సిల్వర్ జువెలరీ ఈ యొక్క హాల్మార్కింగ్, ప్రయోగశాల పరీక్ష మొదలైన సిస్టమ్ సర్టిఫికేషన్ ప్రామాణీకరణ మరియు ధ్రువీకరణ దేశం, అంతర్జాతీయ స్థాయిలో (బీ ఐ ఎస్) బాధ్యత వహిస్తూ.. ప్రమాణాలను మెరుగుపరచడానికి మెరుగైన యువ భారతీయ పౌరులు నుండి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్-'బీ' ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు: 28 ప్రకటించారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. సివిల్ ఇంజనీరింగ్ - 13, 2. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 02, 3. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ - 02, 4. కెమిస్ట్రీ - 02, 5. టెక్స్ టైల్ ఇంజనీరింగ్ - 04.. ఇలా 28 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. విద్యార్హత: సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట...