రాత పరీక్ష లేకుండా! పదో తరగతి/ ఐటిఐ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.
10వ తరగతి అర్హతతో రైల్ విల్ ఫ్యాక్టరీ (RWF) లో అప్రెంటిస్ ఖాళీలు...
భారతీయ రైల్వే వీల్ ఫ్యాక్టరీ 10వ తరగతి అర్హతతో 2025-26 సంవత్సరానికి 192 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! అకాడమిక్/టెక్నికల్ లో విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
సౌత్ సెంట్రల్ రైల్వే విల్ ఫ్యాక్టరీ బెంగళూర్ డివిజన్ ఆఫీస్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను 28.02.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం దరఖాస్తులను 01.04.2026 @ 17:00 గంటల వరకు సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 192
ట్రేడ్ అప్రెంటిస్ విభాగాలు :
- పిట్టర్
- మెషినిస్ట్
- మెకానిక్ (మోటర్ వెహికల్)
- టర్నర్
- సి ఎన్ సీ ప్రోగ్రామింగ్ కమ్ -ఆపరేటర్
- ఎలక్ట్రీషియన్
- ఎలక్ట్రానిక్ మెకానిక్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు ఇన్స్టిట్యూట్ నుండి..
- 10వ తరగతి/తత్సమాన అర్హత లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- సంబంధిత ట్రేడ్ లో ఎన్ సీ వీటి లో (ఫిట్టర్, మెకానిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, టర్నర్, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్) నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్య అర్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కాలం : 1 సంవత్సరం.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
- దరఖాస్తు ఫీజు డిడి రూపంలో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్/ రైల్ వీల్ ఫ్యాక్టరీ పేరు మీదుగా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 28.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 01.04.2026 @ 17:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://rwf.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు చిరునామా:
- The Senior Personnel Officer -II, Personnel Department, Rail Wheel Factory, Yelahanka, Bangalore - 560064.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment